ETV Bharat / state

అక్రమ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో రావిపాడుకు వెళ్ళేదారిలో అక్రమంగా నిల్వ ఉంచిన 24 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు, అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

author img

By

Published : Aug 10, 2019, 9:54 PM IST

అక్రమ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
అక్రమ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రావిపాడుకు వెళ్ళేదారిలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం అందగానే.. అక్కడకు చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి.. 24 బస్తాల అక్రమ రేషన్ ​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రావిపాడుకు వెళ్ళేదారిలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం అందగానే.. అక్కడకు చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి.. 24 బస్తాల అక్రమ రేషన్ ​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి :

పేలిన ఫ్రిజ్.. గృహోపకరణలు దగ్ధం

Intro:AP_RJY_57_10_BAKTHULU_AVASTALU_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది స్వామి దర్శనానికి భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి నెలకొంది


Body:శ్రావణమాసం కావడం, ఏడు శనివారాల నోచుకుని భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల రహదారులు సైతం భక్త జనంతో నిండిపోయాయి. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు సైతం బొబ్బర్లంక ప్రధాన రహదారి నిలిచిపోవడంతో అక్కడ నుంచి స్వామి ఆలయానికి భక్తులు నడిచి వస్తున్నారు


Conclusion:క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో పాటు ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులకు ఆలయ ప్రాంగణం నిండిపోయింది ప్రదక్షణలు చేసేందుకు భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. స్వామి దర్శనం కోసం ఆలయం చుట్టూ భక్తులు క్యూ లైన్లు ఉండడం ప్రదక్షిణలు చేసేవారు ఎక్కువ అవడంతో రెండు కలిసి ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఆలయం లో చోటుచేసుకుంది. స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల పైనే సమయం పడుతుంది.

రహదారులన్నీ ట్రాఫిక్ సమస్య ఏర్పడడం ఆలయానికి నడిచి వెళ్ళ వలసిన పరిస్థితి రావడానికి పోలీసులే కారణమంటూ భక్తులు అంటున్నారు ఆలయానికి వచ్చేందుకు బొబ్బర్లంక ప్రధాన రహదారి నుండి 3 రహదారులు ఉండగా అన్ని రహదారిలోని ట్రాఫిక్ సమస్య నెలకొంది. వచ్చే వాహనాలు ఒకదారి, వెళ్లే వాహనాలు మరో దారి గుండా వెళ్లాల్సి ఉండగా మూడు రహదారులోను
వెళ్ళేవి వచ్చేవి వాహనం రావడంతో ఈ సమస్య ఏర్పడిందని పలువురు అంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.