ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో అక్రమంగా దాచివుంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గ్రామానికి చేరుకున్న ఎస్సై... 70 క్వింటాళ్లకుపైగా రేషన్ బియ్యంతో పాటు మూడు క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
ఇది చదవండి పన్నుల వసూళ్లలో చీరాల మున్సిపాలిటీ పురోగతి