ETV Bharat / state

అక్రమ నిల్వ చేసిన మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్​

author img

By

Published : Mar 23, 2021, 10:40 AM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అక్రమంగా నిల్వ చేసిన మ మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

Illegal liquor
అక్రమ మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్​

యర్రగొండపాలెం పుల్లల చెరువు మండలం మానేపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టుబడింది. స్థానికంగా అనుమతులు లేని తెలంగాణ మద్యం విక్రయిస్తున్న సమాచారంతో అధికారుల దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి.. 51 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండీ.. ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.