రాష్ట్రంలో దాదాపుగా వైకాపా విజయం సాధిస్తే.. అద్దంకి నియోజకవర్గంలో మాత్రం ప్రజలు తెదేపాను ఆదరించారని స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆనందం వ్యక్తం చేశఆరు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. చంద్రబాబు చేసిన అభివృద్ధే తమను గెలిపించిందన్నారు. ప్రతిపక్ష హోదాలో కొనసాగుతూ.. ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తామన్నారు.
ఇవీ చదవండి...'అవినీతిని బయటకు తీస్తాం... కొండపై నిఘా పెంచుతాం'