ETV Bharat / state

వ్యక్తి మృతి... ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన - వ్యక్తి మృతి... ఆసుపత్రిలో ఎదుట బంధువుల ఆందోళన

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఝాన్సీ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.

వ్యక్తి మృతి... ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
author img

By

Published : Sep 6, 2019, 9:39 AM IST

వ్యక్తి మృతి... ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

ప్రకాశం జిల్లా దర్శి మండలం శేషంవారిపాలెం గ్రామానికి చెందిన ముచ్చు కోటేశ్వరరావు... కూలీ పనుల కోసం వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. వైద్యం కోసమని గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దర్శిలోని ఝాన్సీ హాస్పిటల్​లో చేరాడు. డాక్టర్ కోటిరెడ్డి వైద్యం చేస్తుండగా కోటేశ్వరావు మృతి చెందాడు. వైద్యుని నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని బాధితుని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి

ప్రకాశం జిల్లా పోలీసుల 'స్పందన'.. ఆదర్శం: డీజీపీ

Intro:అనంతపురం జిల్లా హిందూపురంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని స్థానిక డి బి కాలనీలో వెలసివున్న సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి స్వామివారి ఇ కల్యాణోత్సవాన్ని గురువారం రాత్రి కన్నులపండువగా నిర్వహించారు వేదపండితుల మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు స్వామివారి కల్యాణోత్సవాన్ని పట్టణ వాసులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు రాష్ట్రంలో లో చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకుని కి నిర్వహించే రీతిలో నే హిందూపురంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు

Body:ganesh

Conclusion:kalyanostavam

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.