Higher costs with generators: ట్రాక్టర్‌కు అమర్చిన ఈ భారీ జనరేటర్‌ను ఓ గంటన్నర వాడుకుంటే ఖర్చు రూ.10వేలు భరించాల్సిందే. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శుక్రవారం ఓ గ్రానైట్ కంపెనీ ప్రారంభ కార్యక్రమానికి దీన్ని అద్దెకు తీసుకొచ్చారు. రోజుకు రూ.4000 అద్దె, గంటకు 30 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందని ట్రాక్టర్ డ్రైవరు తెలిపారు. కరెంటు కోతల వల్ల గంటన్నర పాటు దీన్ని ఉపయోగించినందుకు మొత్తంమీద రూ.10,000లు ఖర్చు అయిందని కార్యక్రమ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ హాలీడేలు తట్టుకొని పరిశ్రమలు నడపాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: Undavalli: "జగన్ కొత్త తరహా క్విడ్ ప్రోకోకి తెరలేపారు"
Higher costs with generators: జనరేటర్ల వినియోగం... అధిక భారం - జనరేటర్ల వినియోగంతో అధిక ఖర్చు
Higher costs with generators: రాష్ట్రంలో విద్యుత్ కోతలు అందరినీ ఉక్కరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ పని చేయాలన్న కరెంట్ అవసరంకావడంతో అటు సామాన్య ప్రజల నుంచి ఇటు పరిశ్రమల వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో జనరేటర్లను వినియోగిస్తున్నారు. అలా వాడుకున్నందుకు వేలకువేలు ఖర్చులు భరించాల్సి వస్తోంది.