.
వరద నీటితో పొంగి పొర్లుతున్న నల్లవాగు - rain
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండేపల్లి సమీపంలోని నల్లవాగు వరద నీటితో పొంగి పొర్లుతోంది. గత మూడు రోజులుగా మెట్ట ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో... వాగులు, చెరువులు, చెక్ డ్యామ్‌లు భారీగా ప్రవహిస్తున్నాయి. మార్కాపురం చెరువుకు నీరు చేరుతోంది. కొండేపల్లి శివారులోని కాలువ కట్ట తెగి నీరు పొలాల్లోకి చేరుతోంది. స్థానికులు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.
rain
.
Intro:AP_ONG_22_25_ JAMPALERU VAAGU KU JALA KALA_AVB_C1
ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి bollupalle సమీపంలో jumpaleru వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది దీనివలన ఆసియా ఖండంలోనే రెండవ పెద్దదైన కంబం చెరువుకు కు నీరు చేరడం మొదలయింది.Body:G.chandrasekahrConclusion:Cell no-9100075307
Center- giddalur

Last Updated : Jun 25, 2019, 1:58 PM IST