ETV Bharat / state

మద్యం మత్తులో యువకుడు హల్​చల్..ఏం చేశాడంటే..!

మద్యం మత్తులో బ్లేడుతో తనకు తానే గాయపరచుకుని హల్​చల్ చేశాడో యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది.

He wounded himself with the blade
యువకుడి హల్​చల్
author img

By

Published : Jun 21, 2021, 8:22 PM IST

మద్యం మత్తులో బ్లేడుతో శరీరంపై తనకు తాను కోసుకుంటూ...ప్రకాశం జిల్లా చీరాలలో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. చీరాల నవాబ్​పేటకు చెందిన సయ్యద్ రహీం...గత కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. దీనికితోడు మతిస్థిమితం కూడా లేదు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న రహీం...ప్రసాద్ థియేటర్ కూడలిలో రోడ్డుపక్కన తన శరీరాన్ని తానే గాయపరచుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావటంతో స్థానికులు, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. 108 వాహనంలో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చీరాల-ఒంగోలు ప్రధాన రహదారిలో ఇటువంటి సంఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

negligence: గర్భవతి అన్నారు..ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే కణితి అని తేల్చారు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.