హనుమన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కోనేటి వీధి లోని శ్రీ సువర్చలసాహిత ప్రసన్నంజనేయ స్వామి దేవస్థానంలో హనుమన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. రెండో రోజు సువర్చల హనుమత్ కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
వైభవంగా సువర్చల హనుమత్ కల్యాణం
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రసన్నంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
hanuman_jayanthi_at_prakasham
హనుమన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కోనేటి వీధి లోని శ్రీ సువర్చలసాహిత ప్రసన్నంజనేయ స్వామి దేవస్థానంలో హనుమన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. రెండో రోజు సువర్చల హనుమత్ కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
Surat (Gujarat), May 29 (ANI): 12-year-old girl, Khushi Shah will renounce the worldly pleasures and will take 'diksha' today in Gujarat's Surat. When at the age of 12, children like to play and spend time with their friends, Khushi wants to take 'diksha' and lead a simple life as a saint. She used to study in 7th standard but left school in November to lead a simple life. While speaking to ANI, Khushi said, "In this world, the pleasure is for a short time and it's not permanent. I am 12 years old so I want to take a diksha." Yesterday, a celebration was held in the city and today Khushi will take 'diksha' to become a monk.