ETV Bharat / state

చీరాలలో ముగిసిన చేనేత కార్మికుల నేత పోటీలు - చీరాలలో చేనేత కార్మికల నేత పోటీలు

నాలుగు రోజులుగా సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ,హ్యాడి క్రాప్ట్స్, రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత కార్మికుల నేత పోటీలు ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హాజరై.. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

handloom workers
చీరాల లో ముగిసిన చేనేత కార్మికుల కు నేతపోటీలు
author img

By

Published : Jan 19, 2021, 9:21 AM IST

సొసైటీ ఫర్ వెల్ఫేర్​ ఆఫ్ హ్యాండ్లూమ్స్, హ్యాడి క్రాప్ట్స్, రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత కార్మికుల నేత పోటీలు ముగిసాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురంలో ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హాజరై.... విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ముందుగా పోటీలో కార్మికులు నేసిన వస్త్రాలను పరిశీలించారు... 9 రకాల పోటీలకు 170 మంది నేతకార్మికులు పోటీపడగా రకానికి ముగ్గురు చొప్పున 27 మంది పోటీలో విజేతలుగా ప్రకటించారు.

ఇలాంటి పోటీలు నిర్వహించటం వల్ల కార్మికుల్లో పోటీతత్వం అలవాటు పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం వృద్ధ చేనేత కార్మికులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ సభ్యురాలు గోరంట్ల సుధా కిరణ్, చేనేతశాఖ అధికారులు, చేనేత జనసమైఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. వైకాపాలో చేరాలని హింసిస్తున్నారు.. ఎస్సైపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.