ETV Bharat / state

స్వచ్ఛతకు మారుపేరు... ముళ్లపాడు ప్రభుత్వ పాఠశాల

ప్రకాశం జిల్లా ముళ్లపాడులోని గంజి భద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల స్వచ్ఛ భారత్​కు మారుపేరుగా నిలుస్తోంది. అందమైన మెుక్కలతో పచ్చదనం పరుచుకున్న తోటలా పాఠశాల రూపుదిద్దుకుంది.

greenary school
స్వచ్ఛతకు మారుపేరు ప్రభుత్వ పాఠశాల
author img

By

Published : Jan 22, 2020, 9:57 PM IST

ప్రభుత్వ పాఠశాలలు అనగానే మనకు పాడుబడిన భవనాలు, రంగులు లేక కళావిహీనంగా ఉన్న తరగతి గదులు గుర్తుకువస్తాయి. పచ్చదనం లేకుండా అపరిశుభ్రతతో ఉన్న ప్రాంగణాలు దర్శనమిస్తాయి. కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్లపాడు గ్రామంలోని గంజి భద్రయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వచ్ఛ భారత్​కు మారుపేరుగా నిలుస్తోంది. ఈ పాఠశాల ప్రాంగణంలో అందమైన భవనాలు రంగులతో కళకళలాడుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు అందమైన మొక్కలను పెంచడం వల్ల పాఠశాలకు మరింత కళ వచ్చింది. దాతలు ఎల్లవేళలా సహాయం చేస్తూ అభివృద్ధికి పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు.

స్వచ్ఛతకు మారుపేరు ప్రభుత్వ పాఠశాల
ఇదీ చూడండి: దారుణం: చిన్నారికి మద్యం తాగించి హింసించిన తల్లి

Intro:AP_ONG_21_22_VO_GREENARY IN SCHOOL _AVB_AP10135

CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రభుత్వ పాఠశాలలు అంటే పాడుబడిన భవనాలు రంగులేని కళా హీనంగా ఉన్న తరగతి గదులు ,పచ్చదనం లేకుండా అపరిశుభ్రంగా ఉన్న పాఠశాల ప్రాంగణం జనాల నానుడి, కానీ ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ముళ్లపాడు గ్రామంలోని గంజి భద్రయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వచ్ఛ భారత్కు మరియొక పేరు పాఠశాల ప్రాంగణంలో అందమైన భవనాలు, రంగులతో కలకలలాడుతూ, భవనాల చుట్టూ, ముందు అందమైన మొక్కలతో పచ్చదనం పరుచుకున్న టు తోటను ఉపాధ్యాయులు ,విద్యార్థులు కలిసి ఎంతో చక్కగా పెంచారు. స్కూల్కు దాతలు ఎల్లవేళలా సహాయం చేస్తూ అభివృద్ధికి పాల్పడుతున్నారు.

Body:AP_ONG_21_22_VO_GREENARY IN SCHOOL _AVB_AP10135

Conclusion:AP_ONG_21_22_VO_GREENARY IN SCHOOL _AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.