ప్రకాశంజిల్లా ఒంగోలులో గోపాలమిత్రలు 8 రోజు ఆందోళన చేప్టటారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలమిత్రలకు తోడుగా గోమాత నిరసనలో పాల్గొంది. అనంతరం గోమూత్రాన్ని తలపై చల్లుకుని.. తమ సమస్యలు నెరవేరాలని ప్రార్ధించారు. ప్రజాసంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీమేరకు.. ఉద్యోగాలను వెంటనే క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేసారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళనలు విరమించమని హెచ్చరించారు.
గోమూత్రం చల్లుకొని నిరసన... ఎవరు చేశారంటే? - gopalamitras protests
ఉద్యోగ భద్రత కల్పించాలని ఒంగోలు లో గోపాలమిత్రలు 8 రోజు ధర్నాను కొనసాగించారు. వీరికి తోడుగా గోమాత నిరసనలో పాల్గొంది.
ప్రకాశంజిల్లా ఒంగోలులో గోపాలమిత్రలు 8 రోజు ఆందోళన చేప్టటారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలమిత్రలకు తోడుగా గోమాత నిరసనలో పాల్గొంది. అనంతరం గోమూత్రాన్ని తలపై చల్లుకుని.. తమ సమస్యలు నెరవేరాలని ప్రార్ధించారు. ప్రజాసంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీమేరకు.. ఉద్యోగాలను వెంటనే క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేసారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళనలు విరమించమని హెచ్చరించారు.
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
Body:పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు భీమవరం లో 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 17,863 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను పదిహేను నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి అనుమతించారు. అయితే పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు మహిళలు lu బ్యాగ్ నీతోనే పురుషులు సెల్ ఫోన్ తీసి రావడంతో వాటిని భద్రపరిచేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. దీనికి స్పందించిన యాజమాన్యం వాటిని భద్రపరిచే విద్యార్థులకు ఊరట ఇచ్చింది.
Conclusion:అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. పోలీస్ అధికారులు అన్ని బస్టాండ్ లోని రైల్వే స్టేషన్ వద్ద అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసి వారు ఏ పరీక్ష కేంద్రం వద్దకు వెళ్ళాలి ఎలా వెళ్లాలో తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.