ETV Bharat / state

లేఖ రాసి... యువతి ఆత్మహత్య - prakasam district

ప్రకాశం జిల్లా అద్దంకిలో విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ యువతి గుండ్లకమ్మ నది వంతెన వద్ద ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలం వద్ద పోలీసులకు దొరికిన లేఖ​ అందరినీ కంట తడిపెట్టించింది.

అద్దంకిలో యువతి ఆత్మహత్య
author img

By

Published : Sep 30, 2019, 12:01 AM IST

అద్దంకిలో యువతి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా అద్దంకిలో విషాదం చోటుచేసుకుంది. గుండ్లకమ్మ నది వద్ద ఓ యువతి వంతెన పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలం వద్ద పోలీసులకు రక్తంతో రాసిన లెటర్​ దొరికింది. యువతి రాసిన లెటర్​ అందరిని కలిచివేసింది.

లెటర్లో...

''నేను ఎందుకంటే నెత్తురుతో రాసింది నువ్వు నా బెస్ట్​ ఫ్రెండ్​ రా.. నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను... నేను మరిచిపోవడానికి వాళ్ల ఫ్రెండ్​, వీళ్ల ఫ్రెండ్​ ను కాను నువ్వు నా బెస్ట్​ ఫ్రెండ్​ రా... నువ్వు ఈ పేపర్​ చింపితే నెత్తురుతో నాలుగుసార్లు రాసి ఉంటుంది'' ... అని రాసి ఉన్న లెటర్​ ఘటనా స్థలం వద్ద పోలీసులకు దొరికింది. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

జగ్గయ్యపేటలో యువకుడు ఆత్మహత్య

Intro:AP_RJY_81a_29_EXMLA_MRUTHI_AVB_AP10107

() తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం స్వగృహంలో తుది శ్వాస విడిచారు రామారెడ్డి అనపర్తి గ్రామ సర్పంచ్ గా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. సర్పంచ్ గా ఉన్న సమయంలో రాయవరం సమితి ఉపాధ్యక్షుడు గా సేవలందించారు అనంతరం 1989 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున అనపర్తి ఎమ్మెల్యే గా గెలుపొందారు అదే సమయంలో శాసన సభ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. అనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఆయన పార్టీలకతీతంగా ప్రజలకు సేవలు అందించి ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నికల ముందు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. రామారెడ్డి భార్య బుల్లెమ్మాయి కొంతకాలం క్రితం మరణించారు ఆయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి రామారెడ్డి కి స్వయానా మేనల్లుడు అదేవిధంగా యశోద హాస్పిటల్స్ ఆర్థోపెటిక్ విభాగాధిపతి దశరధరామారెడ్డికు రామారెడ్డి పినతండ్రి ఇలా ఆయన కుటుంబం లో ప్రతీ ఒక్కరు రాజకీయ వైద్య వ్యాపార రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు..

మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ రాజమహేంద్రవరం ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో పాటు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు రామారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు రామారెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు

ఉపముఖ్యమంత్రి బోస్ ఈటీవీ భారత్ తో మాట్లాడుతూ...
రామారెడ్డి అత్యంత నీతి నిజాయితీ కలిగిన రాజకీయ వేత్త అన్నారు రాజకీయవేత్త అనేకంటే రామారెడ్డి రాజనీతి జ్ఞాన డంలో సందేహం లేదన్నారు ప్రతి రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అని ఆలోచిస్తే రామారెడ్డి ఇ వచ్చే తరం ఎలా బతకాలి అని ఆలోచిస్తారు నీటి దేవత ముద్దు బిడ్డ ని కోల్పోయిన రోజా అన్నారు పారదర్శకంగా రాజకీయాలు నడిపిన వ్యక్తి రామారెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు రామ రెడ్డి మరణం కుటుంబంతో పాటు అనపర్తి నియోజకవర్గం లోని తీరనిలోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు అభిమానులు ఏర్పాట్లు చేశారు సోమవారం ఉదయం ఏడు గంటలకు మాజీ ఎమ్మెల్యే అంతిమయాత్ర ప్రారంభం కానుంది ఈ అంతిమయాత్రలు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తోపాటు పలువురు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

byte పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉపముఖ్యమంత్రి

Body:AP_RJY_81a_29_EXMLA_MRUTHI_AVB_AP10107

Conclusion:AP_RJY_81a_29_EXMLA_MRUTHI_AVB_AP10107
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.