ప్రకాశం జిల్లాలో మైనర్‌తో... ఓ ముఠా వ్యభిచారం చేయించారు. కావలికి చెందిన బాలికను... సొంత వదినే వ్యభిచార ముఠాకు విక్రయించినట్లు సమాచారం. కందుకూరు - సింగరాయకొండ మధ్యలో బాలికను నిందితులు నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను రక్షించి... నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: