ETV Bharat / state

ఒంగోలులో సడలింపులు లేని లాక్‌డౌన్ విధింపు...

author img

By

Published : Jun 19, 2020, 12:26 PM IST

రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది.. ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కేసులు పెరుగుతున్నందున పూర్తిస్థాయి లాక్‌డౌన్​ పాటించేలా... జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు.

fourteen days of lockdown in ongole
ఒంగోలులో సడలింపులు లేని లాక్‌డౌన్

రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కేసులు పెరుగుతున్నందున పూర్తిస్థాయి లాక్‌డౌన్​ పాటించేలా... జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి 14 రోజులపాటు సడలింపులు లేని లాక్‌డౌన్‌ను విధించారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: ఆర్థికవేత్త బీపీ విఠల్ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.