ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో స్వీట్స్, తినుబండారాలు తయారు చేసే దుకాణాలపై ఫుడ్ క్వాలిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ క్వాలిటీ అధికారి సి. హెచ్. లక్ష్మీనారాయణ వివిధ దుకాణాలలో స్వీట్స్ నాణ్యతను పరిశీలించారు. దుకాణదారుడు... వినియోగదారున్ని దుకాణంలోని స్వీట్స్ ను ప్రత్యక్షంగా తాకకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి వ్యాపారస్తుడు మాస్క్ ఉపయోగించాలని శానిటైజర్ తో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని భౌతిక దూరం పాటించాలని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.
అద్దంకిలో ఫుడ్ క్వాలిటీ అధికారుల తనిఖీలు
అద్దంకి పట్టణంలో స్వీట్స్, తినుబండారాలన తయారు చేసే దుకాణలపై ఫుడ్ క్వాలిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కరోనా వ్యాధి ప్రబులుతున్న తరుణంలో ప్రతి వ్యాపారస్తుడు మాస్క్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని వ్యాపారస్తులకు ఆవగాహన కల్పించారు.
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో స్వీట్స్, తినుబండారాలు తయారు చేసే దుకాణాలపై ఫుడ్ క్వాలిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ క్వాలిటీ అధికారి సి. హెచ్. లక్ష్మీనారాయణ వివిధ దుకాణాలలో స్వీట్స్ నాణ్యతను పరిశీలించారు. దుకాణదారుడు... వినియోగదారున్ని దుకాణంలోని స్వీట్స్ ను ప్రత్యక్షంగా తాకకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి వ్యాపారస్తుడు మాస్క్ ఉపయోగించాలని శానిటైజర్ తో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని భౌతిక దూరం పాటించాలని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.
ఇదీచదవండి:విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి