ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 17 November 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sun Nov 17 2024- సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Nov 17, 2024, 8:50 AM IST

Updated : Nov 17, 2024, 11:00 PM IST

10:59 PM, 17 Nov 2024 (IST)

సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే!

శాసనసభ సమావేశాలు ఆరవ రోజులో భాగంగా సోమవారం ఇప్పటికే ప్రవేశ పెట్టిన ఏడు బిల్లులపై చర్చ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:20 PM, 17 Nov 2024 (IST)

డాక్టర్ అవతారమెత్తిన వాచ్​మెన్ - మెడికల్ చెక్​అప్​లతో పాటు ఇంజక్షన్లు చేస్తూ!

వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్లుగా మారిన వాచ్​మెన్, సిబ్బంది - తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:12 PM, 17 Nov 2024 (IST)

'వాట్సాప్​లో హాయ్ అని పెడితే చాలు - ధాన్యం కొనుగోలు చేస్తారు'

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ వాట్సాప్ ద్వారా సేవలు - వివరాలను వెల్లడించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:10 PM, 17 Nov 2024 (IST)

ఏకంగా 15 ఎకరాల్లో గంజాయి సాగు - పోలీసులు ఏం చేశారంటే?

అటవీ భూమిలో అక్రమ గంజాయి సాగు గుర్తింపు - గంజాయి పంటను ధ్వంసం చేసి తగులబెట్టిన పోలీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:50 PM, 17 Nov 2024 (IST)

విజయసాయి రెడ్డిని విచారించాల్సిందే - హైకోర్టులో అప్పీలు చేసిన ఐసీఏఐ

నోటీసుల నిలిపివేత సరికాదన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా - సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టులో ఐసీఏఐ అప్పీలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:23 PM, 17 Nov 2024 (IST)

ముద్దులొలికే ప్రాయంలో మంత్రముగ్ధుల్ని చేస్తోన్న చిన్నారి - 'వండర్ కిడ్‌ రికార్డు'లో చోటు

చిన్నప్పుడే కూచిపూడి నాట్యంలో ప్రవేశం చేసి 22 వేదికలపై ప్రదర్శనలు - నృత్య ప్రదర్శనలతో ప్రముఖులను ఆకట్టుకున్న చిన్నారి ఆద్య లక్ష్మి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:39 PM, 17 Nov 2024 (IST)

చిరుజల్లులకే చిగురుటాకులా వణుకుతున్న నెల్లూరు - భారీగా దెబ్బతిన్న రహదారులు

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పూర్తిగా దెబ్బతిన్న రహదారులు - గోతుల్లో వర్షపు నీరు నిలిచి ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:54 PM, 17 Nov 2024 (IST)

అధికార లాంఛనాలతో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తి

నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు - అంత్యక్రియల్లో పాల్గొన్న చంద్రబాబు, లోకేశ్, కుటుంబసభ్యులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:19 PM, 17 Nov 2024 (IST)

ఉపాధి కూలీ కంపెనీ పెట్టేశాడు - మలుపు తిప్పిన 'ఎద్దుల బండి'

టేకు చెక్క ముక్కలతో అద్భుతంగా ఎడ్ల బండ్ల తయారీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:55 PM, 17 Nov 2024 (IST)

విజయవాడలో ఇక సాఫీగా ప్రయాణం - ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు

దెబ్బతిన్న రోడ్లు బాగుచేయడంపై దృష్టిసారించిన ప్రభుత్వం - గుంతలు పూడ్చడంతో సాఫీగా ప్రయాణం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:44 PM, 17 Nov 2024 (IST)

మాజీ మంత్రి కొడాలి నానిపై విద్యార్థిని ఫిర్యాదు - విశాఖలో కేసు నమోదు

విశాఖ మూడో పట్టణ పీఎస్‌లో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:06 PM, 17 Nov 2024 (IST)

"మిల్లెట్ సూపర్ ఫుడ్" - ప్రముఖ వైద్యులు ఏమంటున్నారంటే!

‘తృణధాన్యాలతో ఆరోగ్య సంరక్షణ’పై ‘సబల మిల్లెట్స్‌’ ఆధ్వర్యంలో చర్చ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:16 AM, 17 Nov 2024 (IST)

ఏపీ, తెలంగాణ మధ్య సెమీ హైస్పీడ్‌ కారిడార్ - రైళ్ల వేగం 220 కిలోమీటర్లు

సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో స్టేషన్ల మధ్య అధిక దూరం - సగటున ప్రతి 49 కిలోమీటర్లకు ఒక స్టేషన్‌ మాత్రమే | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:43 AM, 17 Nov 2024 (IST)

"ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో?" - అజ్ఞాతంలోకి 'పులివెందుల' వైఎస్సార్సీపీ నేతలు

వర్రా రవీందర్ రెడ్డి కేసులో పలువురు వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు పోలీసులు 41-A నోటీసులు జారీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:17 AM, 17 Nov 2024 (IST)

నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు - హాజరుకానున్న సీఎం చంద్రబాబు

స్వగ్రామం నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:29 AM, 17 Nov 2024 (IST)

'గోరింటాకు' ముచ్చట - పెళ్లి కూతురు ప్రాణాలు తీసింది!

పెళ్లి ముచ్చట తీరకుండానే వెళ్లిపోయావా తల్లీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:58 AM, 17 Nov 2024 (IST)

మేనమామ కాదు మానవ మృగం - తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అత్యాచారం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:05 AM, 17 Nov 2024 (IST)

గోదారోళ్ల కార్తిక విస్తరి - తింటే ఆహా అనాల్సిందే!

గోదారోళ్ల వన సమారాధన వంటలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:55 AM, 17 Nov 2024 (IST)

పెన్నుల పంచాయితీ - భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

పెన్నుల విషయంలో స్నేహితురాళ్లతో స్వల్ప వివాదం - మనస్తాపంతో హస్టల్​ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య | Read More

Last Updated : Nov 17, 2024, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.