ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో... నామినేషన్ల చివరి రోజున భారీగా అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. చిన్నగంజాం మండలం పెదగంజాం గ్రామంలో అపహరణకు గురైన తెదేపా బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తిరుపతి రావు కూడా నామినేషన్ వేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి.