ETV Bharat / state

Fire Accident: మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.12 లక్షల ఆస్తి నష్టం - మార్కాపురం అగ్నిప్రమాదం వార్తలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉప కార్యనిర్వాహక ఇంజనీర్​ కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాదంలో రూ.12 లక్షల విలువ చేసే పైపులు దగ్ధమయ్యాయి.

fire accident in govt office in markapuram prakasham district

author img

By

Published : Jan 12, 2022, 1:54 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయం ఆవరణలో ఉన్న పైపులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో రూ.12 లక్షల విలువచేసే పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. మార్కాపురం జిల్లా వైద్యశాలకు సాగర్ నీటి పైపు లైన్ వేసేందుకు గుత్తేదారు పైపులను కార్యాలయంలో ఉంచారు. ఈ నేపథ్యంలో దుండగులు నిప్పు పెట్టడంతో పైపులతో పాటు కార్యాలయ కిటికీలు, తలుపులు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 లక్షల ఆస్తి నష్టం

ఇదీ చదవండి:

Couple cheating: భార్యాభర్తల ఘరానా మోసం..అప్పు కోసం అన్నాచెల్లెళ్ల అవతారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.