ETV Bharat / state

మాస్కు లేకుండా బయటికొస్తే 100 కట్టాల్సిందే..!

జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు అనేక రకాల చర్యలు చేపడుతున్నారు. అయినా కొందరు మాటవినట్లేదు. దీంతో మాస్కు ధరించకుండా ద్విచక్రవాహనంపై తిరుగుతున్న వారికి ప్రకాశం జిల్లా.. గిద్దలూరులో మున్సిపాలిటీ సిబ్బంది 100 రూపాయల జరిమానా విధిస్తున్నారు.

fine for without mask on roads
fine for without mask on roads
author img

By

Published : May 20, 2020, 4:42 PM IST

ప్రకాశం జిల్లా.. గిద్దలూరు పట్టణంలో మాస్కు లేకుండా ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న వారికి మున్సిపాలిటీ సిబ్బంది 100 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ఒక్కరోజులోనే 100 మందికి పైగా మాస్కులు లేని వారికి జరిమానా విధించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించినా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. దీంతో అధికారులు జరిమానాలు విధిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.