ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 16 November 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Nov 16 2024- 'ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్​గా మారిపోయింది - వారిపై చర్యలు తీసుకోవాలి'

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Nov 16, 2024, 8:50 AM IST

Updated : Nov 16, 2024, 11:00 PM IST

10:53 PM, 16 Nov 2024 (IST)

'ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్​గా మారిపోయింది - వారిపై చర్యలు తీసుకోవాలి'

ఏపీ శాసనసభ జీరో అవర్​లో కీలకమైన అంశంపై చర్చ - అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:31 PM, 16 Nov 2024 (IST)

ప్రియాఫుడ్స్‌ మరో ముందడుగు - 45 రకాల చిరుధాన్యాలతో 'భారత్‌ కా సూపర్‌ఫుడ్‌'

స్వర్గీయ రామోజీరావు దార్శనికతకు అనుగుణంగా 'సబల మిల్లెట్స్‌ను' ఆవిష్కరించిన రామోజీ గ్రూప్ - ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రసాయనాలు లేకుండా చిరుధాన్యాలతో ఆహార ఉత్పత్తులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:24 PM, 16 Nov 2024 (IST)

తెలుగువారిపై విమర్శలు - సినీనటి కస్తూరి అరెస్ట్​

తెలుగువారిపై విమర్శల కేసు - కస్తూరిని అరెస్టు చేసిన చెన్నై ఎగ్మోర్ పోలీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:50 PM, 16 Nov 2024 (IST)

మార్గదర్శి మరో మూడు శాఖలు - వర్చువల్​గా ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్

118కి చేరిన మార్గదర్శి చిట్​ఫండ్ సంస్థల శాఖల సంఖ్య - వనపర్తి, శంషాబాద్, హస్తినాపురంలో మార్గదర్శి కొత్త శాఖలు ప్రారంభం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:26 PM, 16 Nov 2024 (IST)

కాటు వేయకుండానే ఇద్దరి ప్రాణాలు తీసిన పాము - ఎలాగంటే !

కనిమెట్ట గ్రామంలో విషాదం - నూతిలో పడి ఇద్దరు మృతి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:43 PM, 16 Nov 2024 (IST)

టిడ్కో ఇళ్ల అక్రమాలపై విచారణ - అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ

టిడ్కో ఇళ్లపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ - అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న పురపాలక శాఖ మంత్రి నారాయ‌ణ‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:44 PM, 16 Nov 2024 (IST)

'రామోజీరావు బాటలోనే ముందుకు సాగుతాం' - ఘనంగా అక్షర యోధుడి జయంతి వేడుకలు

ఘనంగా దివంగత రామోజీరావు జయంతి వేడుకలు - అంజలి ఘటించిన పలువురు ప్రముఖులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:20 PM, 16 Nov 2024 (IST)

గాల్లో తేలియాడుతూ భూమిపై అందాలను చూసేయ్​ - విశాఖలో ‘స్కై సైక్లింగ్‌’

గాలిలో తేలిపోతూ విశాఖ నగర అందాలు, నీలి సాగర తీర సొబగులను తిలకించే అద్భుత అవకాశం - త్వరలో అందుబాటులోకి రానున్న స్కైసైక్లింగ్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:12 PM, 16 Nov 2024 (IST)

కార్తిక పౌర్ణమి రోజున క్షుద్రపూజల కలకలం - వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్

బి.కొత్తకోట మండలంలో క్షుద్రపూజల కలకలం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:03 PM, 16 Nov 2024 (IST)

రామోజీరావుకు టీడీపీ వినూత్న నివాళి - 'ఎక్స్​'లో స్పెషల్ వీడియో

రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు జయంతి సందర్భంగా టీడీపీ ఘన నివాళులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:41 PM, 16 Nov 2024 (IST)

నారా రామ్మూర్తినాయుడు కన్నుమూత - నేతల సంతాపం

తమ్ముడు నన్ను విడిచి వెళ్లిపోయాడన్న చంద్రబాబు - చిన్నాన్నతో చిన్నప్పటి అనుబంధం క‌ళ్లముందే క‌దులుతోందన్న లోకేశ్ - నారా రామ్మూర్తినాయుడు ఆత్మకు శాంతి చేకూరాలన్న పవన్‌కల్యాణ్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:59 PM, 16 Nov 2024 (IST)

ఎన్డీయే ప్రభుత్వం, మోదీకి సంపూర్ణ సహకారం: సీఎం చంద్రబాబు

మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి సహకారం అందిస్తాం - హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న చంద్రబాబు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:45 PM, 16 Nov 2024 (IST)

రైతులే లక్ష్యం - ఉప్పులో రంగు కలిపి ఆర్గానిక్‌ ఎరువుల పేరుతో మోసం

ఆన్​లైన్​లో ఎరువులు - ఉప్పు, మెగ్నీషియం, సల్ఫేట్, రంగులు కలిపి మోసం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:46 PM, 16 Nov 2024 (IST)

తిరుమల లడ్డూ వ్యవహారం - త్వరలోనే రంగంలోకి సిట్‌

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్‌ దర్యాప్తు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:55 PM, 16 Nov 2024 (IST)

ఉద్యోగం చేయలేనంటూ ఇంటికొచ్చిన బాలిక - ఆరా తీయగా వెలుగులోకి దారుణాలు

ఉద్యోగం పేరుతో బాలికపై సంస్థ యజమాని వేధింపులు - 4 నెలల పాటు కష్టాలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:44 PM, 16 Nov 2024 (IST)

నదిలో పడిన భార్య - కాపాడబోయి భర్త గల్లంతు

కార్తిక మాసం రోజు విషాదం - నదిలో స్నానానికి వెళ్లి భార్య మృతి, భర్త గల్లంతు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:33 PM, 16 Nov 2024 (IST)

బైక్​ చక్రంలో చిక్కిన చీరకొంగు - కిందపడి మహిళ మృతి

కుమారుడి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక చక్రంలో ఇరుక్కొన్న చీరకొంగు - అక్కడికక్కడే తల్లి దుర్మరణం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:29 PM, 16 Nov 2024 (IST)

ట్యాపింగ్‌ చేసిన సంగతి తెలియదు - విభేదాల కేసులో ఫోన్‌ నంబర్లు ఇచ్చా: జైపాల్​యాదవ్​

ముగిసిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ విచారణ - ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో జైపాల్‌యాదవ్‌ను 2 గంటలపాటు విచారించిన పోలీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:50 PM, 16 Nov 2024 (IST)

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత

సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి - అనారోగ్యంతో రాజకీయాలు విరమించుకున్న నారా రోహిత్ తండ్రి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:12 PM, 16 Nov 2024 (IST)

మీ ఆధార్‌ కార్డు దుర్వినియోగం అయిందని డౌట్​గా ఉందా? - ఈ చిన్న ట్రిక్​తో ఈజీగా కనిపెట్టండి

ఆధార్‌ దుర్వినియోగం అయిందని అనుమానమా? - ఇలా హిస్టరీ తెలుసుకోండి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:48 PM, 16 Nov 2024 (IST)

సైబర్​ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం ఎందుకు 'గోల్డెన్ అవర్' గురించి తెలుసుకోండి

సైబర్​ క్రైంలో గోల్డెన్​ అవర్ - సైబర్​ నేరం జరిగిన మొదటి గంట సమయమే గోల్డెన్​ అవర్ - మొదటి గంటలోపు ఫిర్యాదు చేస్తే పూర్తి డబ్బు స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్న పోలీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:47 PM, 16 Nov 2024 (IST)

నా పెళ్లికి రండి అంటూ ఇన్విటేషన్‌ లింక్ వచ్చిందా? - క్లిక్​ చేశారో వలలో చిక్కినట్టే

వివాహ ఆహ్వాన పత్రిక పేరుతో వాట్సప్‌కు మోసపూరిత ఫైళ్లు - ఫైళ్లు, లింకులు డౌన్​లోడ్​ చేస్తే సైబర్‌ నేరస్థుల అధీనంలోకి ఫోన్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:24 PM, 16 Nov 2024 (IST)

ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - సెర్చ్ వారెంట్ జారీ

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం గాలింపు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:31 AM, 16 Nov 2024 (IST)

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్థితి విషమం

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్థితి విషమం - హైదరాబాద్​కు నారా లోకేశ్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:15 AM, 16 Nov 2024 (IST)

డెలివరీ అయ్యే వరకు తెలియలేదు ఆ విషయం - చివరికి ఏమైందంటే!

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ - పెంచుకునేందుకు ఆసక్తి చూపిన స్థానికులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:56 AM, 16 Nov 2024 (IST)

రామోజీరావు జీవితం స్పూర్తిగా ముందడుగు వేద్దాం: సీఎం చంద్రబాబు

రామోజీరావుకు ఘన నివాళి అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు - ఆయన జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని ఆకాంక్ష | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:14 AM, 16 Nov 2024 (IST)

రైతన్నలకు గుడ్​న్యూస్ - ఖాతాల్లో డబ్బులు పడేది ఎప్పుడంటే?

త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమచేస్తామని తెలంగాణమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:58 AM, 16 Nov 2024 (IST)

'యూ ఆర్​ అండర్​ డిజిటల్​ అరెస్ట్​' పేరిట యువతికి రూ.1.25 కోట్ల టోపీ

సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులకు మోసపోయిన యువతి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:17 AM, 16 Nov 2024 (IST)

గత పాలకులు ప్రజల ఆదాయం పెంచలేదు - అప్పులు పెంచారు : సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అడవి జంతువుల్లా దోచుకున్న సీఎం చంద్రబాబు - ప్రజల ఆదాయం పెరగలేదు కానీ అప్పులు పెరిగాయని వెల్లడి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:16 AM, 16 Nov 2024 (IST)

నదుల అనుసంధానానికి సహకరించండి - కేంద్రమంత్రులతో సీఎం భేటీ

వరద బాధితులను ఆదుకునేందుకు ఎస్‌జీఎస్‌టీపై 1% అదనపు సర్‌ఛార్జీకి వెసులుబాటు ఇవ్వమని కేంద్ర ఆర్థికమంత్రిని కోరిన చంద్రబాబు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:15 AM, 16 Nov 2024 (IST)

నన్నే పక్కకు తప్పుకోమంటావా! - ఆర్టీసీ మహిళా కండక్టర్, డ్రైవర్‌పై మందుబాబు దాడి

ప్రకాశం జిల్లాలో మందుబాబు వీరంగం - అదుపులోకి తీసుకున్న పోలీసులు | Read More

Last Updated : Nov 16, 2024, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.