ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మద్యం దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. టిఫిన్ సెంటర్ మాటున మద్యం రాయుళ్లకు సిట్టింగ్లు ఏర్పాటు చేసి అక్రమ అమ్మకాలు సాగిస్తున్న విషయం పై ఈనాడు- ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించి ఈ దాడులు చేశారు. హోటల్ యజమానులతో మాట్లాడి.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీకుంటామని హెచ్చరించారు.
భారత్ ఎఫెక్ట్: కనిగిరి మద్యం దుకాణాల్లో తనిఖీలు - etv bharat effect
ప్రకాశం జిల్లా కనిగిరిలో టిఫిన్ సెంటర్ మాటున మద్యం రాయుళ్లకు సిట్టింగ్లు ఏర్పాటు చేసి అక్రమ అమ్మకాలు సాగిస్తున్న విషయం పై ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
భారత్ ఎఫెక్ట్: కనిగిరి మద్యం దుకాణాల్లో తనిఖీలు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మద్యం దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. టిఫిన్ సెంటర్ మాటున మద్యం రాయుళ్లకు సిట్టింగ్లు ఏర్పాటు చేసి అక్రమ అమ్మకాలు సాగిస్తున్న విషయం పై ఈనాడు- ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించి ఈ దాడులు చేశారు. హోటల్ యజమానులతో మాట్లాడి.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీకుంటామని హెచ్చరించారు.
Intro:కర్నూలు జిల్లా బనగానపల్లెలో నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఇ హాజరయ్యారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు సుమారు ఐదు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయని స్థానిక అధికారులు వెల్లడించారు
Body:బనగానపల్లి
Conclusion:స్పందన కార్యక్రమం
Body:బనగానపల్లి
Conclusion:స్పందన కార్యక్రమం
TAGGED:
etv bharat effect