చీరాలలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు - చీరాలలో హోరాహోరీగా క్రికెట్ పోటీలు
ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ రోజు జరిగిన పోటీల్లో పీఎన్సీఏ డిగ్రీ కళాశాల సింగరాయకొండ జట్టు 55 పరుగుల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్లో టీఆర్ఆర్ కళాశాల కందుకూరు జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు మైదానాల్లో రోజుకు ఆరు మ్యాచ్ల చొప్పున ఉత్కంఠగా పోటీలు జరుగుతున్నాయి.
చీరాలలో హోరాహోరీగా క్రికెట్ పోటీలు
ఇవీ చదవండి:
Intro:FILE NAME : AP_ONG_42_22_ATTEN_EENADU_CRICKET_AV_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : బౌండరీల హోరు... క్రీడాకారుల జోరు.. మధ్య ప్రకాశం జిల్లా చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి... మొదటి పోటీలో పి. ఎన్. సి. ఎ డిగ్రీ కళాశాల సింగరాయకొండ జట్టు 55 పరుగుల తేడాతో గెలుపొందింది... మరో పోటీలు టి. ఆర్. ఆర్. కళాశాల కందుకూరు జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.. మరోపోటిలో చీరాల ఇంజినీరింగ్ కళాశాల 6 వికెట్ల తేడాతో గెలుపోయిందగా, మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాల జట్టు 7 వికెట్లు తేడాతో జయకేతనం ఎగురవేసింది... . రెండు మైదానాల్లో రోజుకు ఆరు మ్యాచ్ లు ఉత్కంఠగా జరుగుతున్నాయి...
Body:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899