ETV Bharat / state

'ప్రైవేట్ పాఠశాలలకు సముచిత స్థానం కల్పిస్తాం' - private schools

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రేవేటు పాఠశాలలకు సముచిత స్థానం కల్పిస్తామని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ హామీఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

'ప్రైవేట్ పాఠశాలలకు సముచిత స్థానం కల్పిస్తాం'
author img

By

Published : Sep 14, 2019, 11:31 PM IST

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన కార్పోరేటీకరణ దిశలో ఉండకూడదని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజయ్యారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రేవేట్ పాఠశాలలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు.

'ప్రైవేట్ పాఠశాలలకు సముచిత స్థానం కల్పిస్తాం'

ఇదీ చూడండి: వర్సిటీల అధికారులు తీరు మార్చుకోవాలి: మంత్రి సురేష్

Intro:AP_ONG_82_14_APPUSMA_MANTRI_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.
సాయికుమార్: ఈజెఎస్

యాంకర్: ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రేవేట్ పాఠశాలలకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ప్రేవేట్ పాఠశాలల అసోసియేషన్ ఏర్పాటు చేసిన అప్పుస్మా ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రేవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల స్థితి గతుల పై యాజమాన్యాలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం కాకుండా ప్రేవేట్ పాఠశాలలకు కూడా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రేవేట్ పాఠశాలల్లో విద్యాబోధన కార్పొరేటీకరణ దిశలో జరగకూడదని మంత్రి యాజమాన్యాలకు చూచించారు. రాష్ర్టంలో చేపట్టిన విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవాలన్నారు.

Body:మంత్రి.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.