ETV Bharat / state

భూ రికార్డులన్నింటిని ప్రక్షాళన చేస్తాం..స్పందనలో మంత్రి హామీ

విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. భూ సమస్యలు లేకుండా చేయటంతో పాటు వాటికి సంబంధించిన రికార్డులన్నింటిని ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

స్పందన కార్యక్రమలో మంత్రి సురేష్
author img

By

Published : Sep 10, 2019, 10:39 AM IST

స్పందన కార్యక్రమలో మంత్రి సురేష్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూ రికార్డుల అవకతవకలకు ఇక కాలం చేల్లుతుందని వాటికి సంబంధించిన రికార్డులన్నింటిని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రజల సమస్యలు విని వారి అర్జీలు స్వీకరించటంతో పాటు సమస్యలు పరిష్కరించేల చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల సొంత భూముల రికార్డుల్లో తమ పేర్లు తరుమారువటంతో అయోమయంలో ఉన్నారని ఇక వాటినన్నింటికి స్వస్తి పలుకుతామన్నారు. భూ తగాదాలు, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వాటిని పరిష్కరించేలా అధికారులను సూచించమన్నారు. ఎన్ని పనులున్నా నియోజకవర్గ సమస్యల గురించి ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నామన్నారు. నెలకు ఒకసారైన ఈ స్పందన కార్యక్రమంలో మండల వారిగా పాల్గొంటానాని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

కన్న తండ్రికి తలకొరివి పెట్టిన పెద్దకూతురు

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వేద పండితులు ఘనంగా నిర్వహిస్తున్నారు సోమవారం రాత్రి ఏకాదశి సందర్భంగా వేద గణపతికి వసంతోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నమకం చమకం శ్రీ సూక్తం పురుష సూక్తం మంత్రపుష్పం స్వామివారికి వేద పండితులు ఘనంగా అభిషేకం చేశారు సహస్ర బిల్వార్చన సహస్ర కమల అర్చన సహస్ర తమళార్చన వివిధ రకాల పుష్పాలతో పూజలు చేశారు ఈ కార్యక్రమంలో వేద పండితులు భక్తులు బ్రాహ్మణ సంఘ సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8008574248.Body:ఘనంగా వినాయక ఉత్సవాలుConclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.