ETV Bharat / state

ఒంగోలులో సందడి చేసిన ఇస్మార్ట్ సుందరి - ఒంగోలులో స్మార్ట్ శంకర్ నటి నిధి అగర్వాల్

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇస్మార్ట్ శంకర్ నటి నిధి అగర్వాల్ సందడి చేసింది. ఓ మొబైల్ దుకాణం ప్రారంభానికి వచ్చిన ఆమెను చూసేందుకు... యువత ఆసక్తి చూపారు.

e smart shankar  heroine nidhi agarwal buzzing at ongole
మొబైల్ దుకాణం ప్రారంభంలో పాల్గొన్న ఇస్మార్ట్ శంకర్ నటి నిధి అగర్వాల్
author img

By

Published : Dec 21, 2019, 9:51 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ సందడి చేసింది. బస్టాండ్ సెంటర్ వద్ద ఓ మొబైల్ దుకాణం ప్రారంభం చేశారు. ఆమెను చూసేందుకు యువత ఆసక్తి చూపుతూ... స్వీయ చిత్రాలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని సంభాషణలు పలికి అభిమానులను అలరించింది. తెలుగులో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అవకాశం వస్తే టాలీవుడ్ లో అగ్ర హీరోలు అందరితో నటిస్తానని తెలిపింది.

ఒంగోలులో సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్ నటి నిధి అగర్వాల్

ఇదీచూడండి.రాయచోటిలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్ర బృందం సందడి

Intro:AP_ONG_11_20_HEROIN_NIDHI_AGARWAL_SANDADI_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...........................................
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇస్మార్ట్ శంకర్ ఫ్రెమ్ నిధి అగర్వాల్ సందడి చేసింది. బస్టాండ్ సెంటర్ వద్ద ఓ మొబైల్ దుకాణం ప్రారంభానికి వచ్చిన ఆమెను చూసేందుకు యువత ఆసక్తి చూపారు. స్వీయ చిత్రాలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అభిమానులను చూసిన నిధి అగర్వాల్ అందరిని ఉత్సాహ పరిచింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని సంభాషణలు పలికి అభిమానులను అలరించింది. స్టెప్పులేసి సందడి చేసింది. ఒంగోలు రావడం ఎంతో ఆనందంగా ఉందని నిధి అగర్వాల్ తెలిపింది. తెలుగులో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అవకాశం వస్తే టాలీవుడ్ లో అగ్ర హీరోలు అందరితో నటిస్తానని వివరించింది....బైట్
నిధి అగర్వాల్, హీరోయిన్.

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.