ETV Bharat / state

ఆరేళ్ల తరువాత హర్షం - heavy rain

ప్రకాశం జిల్లాలోని సగిలేరు వాగు నిండి ఆరేళ్లవుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షల కారణంగానే మళ్లీ ఇన్నాళ్లకు తమ వాగుకు నీరొస్తోందని రైతులు హర్షిస్తున్నారు.

వర్షం కారణంగా నిండిన సగిలేరు వాగు
author img

By

Published : Sep 19, 2019, 1:57 PM IST

ఆరేళ్ల తరువాత మళ్లీ..వ'హ'ర్షం

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తోన్న వర్షానికి సగిలేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గడిచిన ఆరు సంవత్సరాల్లో ఇదే మొదటిసారి సగిలేరుకు నీరు రావటమని గిద్దలూరు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి రావటం వలన గిద్దలూరులోని ప్రధాన సాగు, తాగునీటి సమస్యలు కొంతవరకైనా తీరుతాయని ప్రజలు, రైతులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి:

ఆకట్టుకుంటున్న బేతంచెర్ల జలపాతం..

Intro:ATP :- కరవు జిల్లా అయిన అనంతపురంలో విద్యార్థుల మెస్ బిల్లులు తగ్గించాలని జె ఎన్ టి యు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం లోని జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా చేపట్టారు. వసతిగృహాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చేప్పారు. 2500 ఉన్న మెస్ బిల్లులను 3500 పెంచి విద్యార్థులపై భారం పెంచారన్నారు.

Body:ఎలక్ట్రిసిటీ చార్జీలు సైతం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.