ETV Bharat / state

ముస్లిం సోదరులను సత్కరించిన తహసీల్దార్

author img

By

Published : Jun 12, 2020, 5:26 PM IST

లాక్​డౌన్​తో కంభంలో ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులకు... ముస్లిం సోదరులు చేయూతనందిస్తున్నారు. వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ... స్థానిక తహసీల్దార్ పూలమాలలతో సత్కరించారు.

due to corona lockdown kambham muslim people are help to the poor and Honoring them at prakasham district
ముస్లిం సోదరులను సత్కరించిన తహసీల్దార్

లాక్​డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కూలీలకు ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ముస్లిం సోదరులు... 80 రోజులుగా ఆహారం అందిస్తున్నారు. నిరంతరం వలస కూలీల, యాచకులు, నిరాశ్రయులు, పేదవారు, వికలాంగులకు భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. వీరు చేస్తున్న సేవకు కంభం తహసీల్దార్... పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు. సహాయం అందించడానికి గొప్ప ధనవంతులు కానక్కర్లేదని... మంచి మనసు ఉంటే చాలన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొందరు సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్​తో ప్రభుత్వం ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.