ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు విరాళాలు విరివిగా అందుతున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో.. రైతులు రూ.45 లక్షల విరాళం అందించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో.. పర్చూరు నియోజకవర్గ రైతులు రూ.45.43 లక్షల విరాళం అందజేశారు. జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన రైతులు రూ.10 లక్షల విరాళం అందించారు.
ఇదీ చదవండి: