ETV Bharat / state

పిచ్చికుక్కల స్వైర విహారం... 20 మందికి గాయాలు - yerragondapalem

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ దాడిలో 20 మందికి గాయాలయ్యాయి.

పిచ్చికుక్క స్వైరవిహారం
author img

By

Published : Jul 30, 2019, 3:47 PM IST

పిచ్చికుక్క స్వైర విహారం... 20 మందికి గాయాలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వీధికుక్కల దాడిలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. పెద్ద మజీద్ బజార్, ఇజ్రాయిల్ పేట, రామస్వామి బజార్, కూరగాయల మార్కెట్ బజార్ల​లో ప్రజలు కుక్క కాటు బారిన పడ్డారు. క్షతగాత్రులు యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి... దారుణం: విద్యుత్​ షాక్​ పెట్టి​ భార్యను చంపేశాడు..!

Intro:ap_rjg_36_30_aadhar_avastha_avb_ap10019 తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body: పట్టాఇవ్వండి లేదా పింఛన్ ఇప్పించాలని ఫిర్యాదు

Conclusion:తూర్పుగోదావరిజిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామానికిచెందిన పెమ్మాడి శ్రీనివాస్ అతని భార్య వెంకటరమణ మత్స్యకారులు కుటుంబంకు చెందినవారు.తాటాకు ఇంట్లో సోడాబడ్డీకొట్టు మిషన్కుట్టు పనులుచేస్తూ జీవనంసాగిస్తున్నారు. భర్తకు యాభైఏళ్ళ నిండటంతో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే పింఛను కొరకు ఆగస్టు2018దరఖాస్తుచేసుకున్నాడు.అధికారులు తిరస్కరించారు.తిరిగి ఈఏడాది జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో మరలా దరఖాస్తుచేసుకున్నారు.అయినా మంజూరుకాలేదు. రెండురోజులక్రితంమండల రెవిన్యూఅధికారులను కలిసితన సమస్యను వివరించారు. అతని పేరుతోఉన్న ఆధార్ నెంబర్కు 10 ఎకరాలు ఉన్నట్లు చూపడంతో పింఛను మంజూరు కావటంలేదని తేలింది.తన భార్య వెంకటరమణ ఆధార్ నెంబర్ను పరిశీలించగా మండలంలోని వివిధ పంచాయతీల్లో 44 ఎకరాలు ఉన్నట్లు చూపుతుంది..దీనతో ఖంగుతిన్న దంపతులు ఆ54 ఎకరాలభూమికి సంభందించిన పట్టాదారు పాస్పుస్తకాలు ఇప్పించాలని లేదంటే గడచిన ఏడాదికిగాను పింఛను ఇప్పించాలని కోరుతూ జిల్లాకలెక్టర్ మరియు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదుచేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.