ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బందికి దాతల సేకరించిన మాస్కులు, నిత్యావసర సరకులను స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పంపిణీ చేశారు. స్థానిక ఎస్సై మాధవ రావు మాట్లాడుతూ... ఇప్పటి వరకు మండలంలో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని... ఇకముందు కూడా కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీసులకు నిత్యావసర సరకుల పంపిణీ - essential commodities to the police at kambam police station
లాక్డౌన్ కారణంగా అనేక కష్టాలను ఎదుర్కొంటూ శాంతి భద్రతలు కాపాడుతున్న కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి నిత్యావసర సరకులను ఎమ్మెల్యే అన్నా రాంబాబు పంపిణీ చేశారు.

పోలీసులకు నిత్యావసర సరకుల పంపిణీ
ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బందికి దాతల సేకరించిన మాస్కులు, నిత్యావసర సరకులను స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పంపిణీ చేశారు. స్థానిక ఎస్సై మాధవ రావు మాట్లాడుతూ... ఇప్పటి వరకు మండలంలో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని... ఇకముందు కూడా కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి:ఇంతటితో ఆగితే... అంతే చాలు