ETV Bharat / state

వర్షంతో రంగస్వామి గుండం జలపాతం పరవళ్లు

ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు.. రంగస్వామిగుండం జలకళను సంతరించుకుంది. అక్కడి జలధారను చూడటానికి పర్యాటకులు తరలివెళ్తున్నారు.

author img

By

Published : Jul 21, 2019, 5:34 AM IST

devoties want to see waterflow of rangaswamy gundam at prakasham district
వర్షం రాకతో...రంగస్వామిగుండం జలపాత పరవళ్లు...

ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం పుల్లలచెరువు గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయ ఆవరణలో గల రంగస్వామిగుండానికి.. పెద్దఎత్తున భక్తులు తరలుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరద పెరిగి కొండల మీద నుంచి జాలువారుతోంది. ఈ జలధార దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. అంతేగాక ఆరు నెలలుగా వర్షం లేక ఇబ్బందిపడుతున్న అన్నదాతలకు ఈ వర్షం రాక ఉపశమనం ఇచ్చింది.

ఇదిచూడండి.పాత కక్షను మనసులో పెట్టుకుని.. నాటుతుపాకితో కాల్చేశాడు

Intro:Ap_gnt_62_20_home_minister_sucharitha_Avb_AP10034

Contributor : k. vara prasad (prathipadu),guntur
phn : 8008622422

Anchor : రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు నాయకులు పని చేయాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం వైకాపా నాయకులతో మాట్లాడారు. నాయకులు కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేస్తేనే విజయం తథ్యం అవుతుందన్నారు. ఒకరి పై ఒకరు ద్వేషాలు పెంచుకోవద్దని, బెదబావలు లేకుండా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. తెదేపా లో వర్గ బేదాల వలన పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. అధికారం వచ్చినప్పుడు బాధ్యత పెరుగుతుందని....ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే లక్ష్యం తో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని చెప్పారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందేలా చేయాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అధికారులు అనుసంధానంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.