ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మైనంపాడు గ్రామంలో పొలాల్లో కృష్ణ జింకను కుక్కలు వేటాడి చంపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... వేసవిలో నీటి కోసం అడవుల నుంచి కొన్ని కృష్ణజింకలు మందలుగా గ్రామాల్లోని పొలాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం మైనంపాడు పొలాల్లోని నీటికుంట వద్ద నీరు తాగేందుకు వచ్చిన కృష్ణ జింకను కుక్కలు వెంటాడి కరుస్తుండగా.. స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించారు. వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి దుప్పి మృతి చెందింది.
కుక్కల దాడిలో కృష్ణజింక మృతి
వేసవిలో తాగునీటి కోసం అడవులు వదిలి గ్రామాల మీదకు వచ్చిన జింకను కుక్కలు వెంటాడి చంపాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామంలో జరిగింది.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మైనంపాడు గ్రామంలో పొలాల్లో కృష్ణ జింకను కుక్కలు వేటాడి చంపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... వేసవిలో నీటి కోసం అడవుల నుంచి కొన్ని కృష్ణజింకలు మందలుగా గ్రామాల్లోని పొలాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం మైనంపాడు పొలాల్లోని నీటికుంట వద్ద నీరు తాగేందుకు వచ్చిన కృష్ణ జింకను కుక్కలు వెంటాడి కరుస్తుండగా.. స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించారు. వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి దుప్పి మృతి చెందింది.
విశాఖ జిల్లా అనకాపల్లి లో ఈదురుగాలులతో వర్షం పడింది మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులు వీచాయి. అప్పటి వరకు వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడిన పట్టణ వాసులకు చల్లబడ్డ వాతావరణం ఉపశమనాన్ని ఇచ్చింది. ఈదురు గాలులు భారీగా వీచాయి.
Body:అనకాపల్లి లో ఈదురుగాలులతో పడిన వర్షం ఆహ్లాదం నింపింది వర్షం కొద్దిగా పడినప్పటికీ గాలులు వీచాయి
Conclusion: