ETV Bharat / state

చీరాలలో దేవీ నవరాత్రులు ప్రారంభం

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రకాశం జిల్లా చీరాలలో వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి కలశాలతో నీరు నీరు తెచ్చిన మహిళలు అభిషేకం చేశారు.

దేవీశరన్నవరాత్రులు
author img

By

Published : Sep 29, 2019, 4:32 PM IST

చీరాలలో ప్రారంభమయిన దేవీనవరాత్రి ఉత్సవాలు

దసరా ఉత్సవాలు ప్రకాశం జిల్లా చీరాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కలశాలతో మహిళలు ఊరేగింపుగా పట్టణంలో అమ్మవారికి నగరోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య 1108 బిందెల్లో.. పసుపు, కుంకుమ కలిపిన నీటితో శ్రీవాసవీ అమ్మవారికి జలాభిషేకం చేశారు. నేటినుంచి జరనున్న దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు శ్రీవాసవీ అమ్మవారు విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనిమిస్తారని ఆలయ కమిటీ సభ్యలు తెలిపారు.

ఇదీ చూడండి

తితిదే బోర్డు సభ్యుల నియామకంపై భాజపా ఆగ్రహం

Intro:చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని బ్రహ్మర్షి ఆశ్రమంలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు.Body:AP_TPT_36_29_EX_ CENTRAL MINISTER_ MENAKA GANDHI_AV_AP10100.

చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం సి. రామాపురం దగ్గర ఉన్న బ్రహ్మశ్రీ ఆశ్రమంలో
భాజాపా ఎం.పి.మేనకా గాంధీ.ఆశ్రమంలో పది రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పార్లమెంటు సభ్యురాలు మేనకా గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ బిజెపి సెంట్రల్ మినిస్టర్, ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు మేనకా గాంధీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మేనకా గాంధీకి స్థానిక బా.జా.పా. నాయకులు స్వాగతం పలికారు. అనంతరం బ్రహ్మ శ్రీ గురూజీ ఆశీర్వాదం తీసుకొని మండపంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు వచ్చిన భక్తులందరికీ ఉచిత అన్నదాన ఏర్పాట్లు చేశారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.