ETV Bharat / state

దర్శి తహసీల్దార్​ కార్యాలయం మూసివేత - ప్రకాశం కరోనా న్యూస్

దర్శి కార్యాలయంలో పని చేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు శుక్రవారం కార్యాలయం మూసేశారు.

darsi tahsildar office closed due to covid effected to a person
సిబ్బందిలో ఒకరికి కరోనా... కార్యాలయం మూసివేత
author img

By

Published : Jul 24, 2020, 7:11 PM IST

ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్​ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం కార్యాలయాన్ని సంపూర్ణంగా మూసివేశారు.

ఇదీ చదవండి :

ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్​ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం కార్యాలయాన్ని సంపూర్ణంగా మూసివేశారు.

ఇదీ చదవండి :

కరోనా బాధితులను బెంబేలెత్తిస్తున్న ఒంగోలు జీజీహెచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.