ప్రకాశం జిల్లా ఒంగోలు శాసన సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రామ్ నగర్ రెండో లైనులోని ప్రభుత్వ పాఠశాలకు భార్య నాగ సత్యలత , కుమార్తెలతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మహిళలు ఎక్కువగా పొలింగ్ కేంద్రానికి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఓటు వేసిన ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ - tdp
ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్‌రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు వేశారు.
ఓటు వేసిన ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్
ప్రకాశం జిల్లా ఒంగోలు శాసన సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రామ్ నగర్ రెండో లైనులోని ప్రభుత్వ పాఠశాలకు భార్య నాగ సత్యలత , కుమార్తెలతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మహిళలు ఎక్కువగా పొలింగ్ కేంద్రానికి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Intro:కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పట్టణంలోని 102 పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఓటు వినియోగించుకున్నారు సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఓటు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి అవుతారని తను కూడా భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు
Body:బనగానపల్లి
Conclusion:పోలింగ్ బిసి
Body:బనగానపల్లి
Conclusion:పోలింగ్ బిసి