ప్రకాశం జిల్లా అద్దంకిలో పేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. వివిద రాష్ట్రాల నుంచి వచ్చిన 60 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు కొంతమంది దాతలు. 19వ వార్డుల్లో కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శ్రీదత్త పాదుకా క్షేత్ర నిర్వాహకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. భార్యతో హెయిర్ కట్ చేయించుకున్న మాజీ ఎంపీ