ETV Bharat / state

చీరాలలో ఆంక్షల సడలింపుతో మార్కెట్ రద్దీ

కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఆంక్షల వల్ల చీరాలలో దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. పోలీసులు వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నారు.

Crowded   people   in markets of  cheerala
చీరాలలో మార్కెట్ రద్దీ
author img

By

Published : Apr 11, 2020, 8:32 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

ప్రకాశం జిల్లాలో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 11 రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లాలో 920 మంది నమూనాలు సేకరించగా 560 మంది ఫలితాలు అందాయి.. ఈ నేపథ్యంలో చీరాలలో లాక్​డౌన్​ను పోలీసులు కఠినతరం చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటలవరకు ఆంక్షలు సడలించటంతో దుకాణాలవద్ద వినియోగదారులతో రద్దీ నెలకొంది.

ఇదీచూడండి. 500 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.