ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ భవనంపై నుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నారు. మార్కాపురానికి చెందిన వ్యక్తి.. కొద్దికాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని తల్లి, సోదరుడికి కరోనా సోకటంతో అదే వార్డులో వైద్యం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురైన బాధితుడు.. భవనం 3వ అంతస్థు నుంచి దూకి బలనవన్మరణానికి పాల్పడ్డారు
ఇదీ చదవండి: 24 గంటల వ్యవధిలో 10,820 కరోనా కేసులు నమోదు