ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలింపు.. 3 లారీలు సీజ్

author img

By

Published : Oct 5, 2020, 11:27 PM IST

ప్రకాశం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను... స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.

cops seazed lorries which are illegal transporting sand in prakasam district
అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీలు సీజ్

ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.

సిలికాశాండ్ బిల్లుల వద్ద అధిక లోడుతో అక్రమంగా 3 టర్బో లారీల్లో ఇసుకను తరలిస్తుండగా... పట్టుకున్నట్లు సీఐ విజయ్ భాస్కర్ తెలిపారు. లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించామన్నారు.

ఇదీ చదవండి:

కేంద్ర మంత్రి వర్గంలో పదవుల కోసమే దిల్లీకి జగన్: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.