ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో బదిలీలు చేయడం.. అన్యాయమని ఒకసారి ఆలోచించుకోవాలని ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సుబ్బారావు కలెక్టరేట్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 40 మంది పోలీసులను బదిలీ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'రుణాలపై రెండేళ్ల పాటు మారటోరియం పొడిగింపు!'