లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలు, వలస కార్మికులు, పేదలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఒక రోజు దీక్ష చేశారు. ఏపీసీసీ అధ్యక్షుని ఆదేశంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ వెంకటేశ్వరరావు తన ఇంట్లో దీక్ష చేశారు.
ఇదీచదవండి.