ETV Bharat / state

ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదులు.. విచారణ ప్రారంభం

ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రధానోపాధ్యాయురాలు ఆమె. కానీ.. ఆమెపైనే పలు అభియోగాలు నమోదయ్యాయి. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారనీ.. తాత్కాలిక ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు.

ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదులు.. విచారణ ప్రారంభం
author img

By

Published : Aug 12, 2019, 12:31 PM IST

ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదులు.. విచారణ ప్రారంభం

ప్రకాశం జిల్లా దర్శి పట్టణం సాయినగర్​లోని ఏపీ మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి​పై.. విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. బడిలో సీటు ఇప్పిస్తానని రూ. 10 నుంచి 15వేల వరకు వసూలు చేశారని ఆరోపించారు. విద్యార్థులకు స్టడీ, టీసీ వంటి ధ్రువపత్రాలు ఇవ్వడానికి... డబ్బులు తీసుకుంటున్నారని తెలిపారు. పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులూ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఎలాంచి కారణం లేకుండా తమను ఉద్యోగంలోనుంచి తీసేశారన్నారు. వీటిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు విచారణ నిమిత్తం ఏడీ నాగరాజును నియమించారు. ఆయన పిల్లల తల్లిదండ్రులను విచారించారు. త్వరలోనే నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు.

ఇవీ చదవండి..

వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు.. కన్నా

Intro:ఆంధ్ర ఊటీ అరకులోయలో విదేశీ పంట డ్రాగన్ ఫ్రూట్ పర్యాటకులను నోరూరించేలా చేస్తోంది సమీపంలోని ని అనంత గిరి ఇ వద్ద గిరిజన రైతులు డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేసి ఇ బల అనిపిస్తున్నారు రు అరకు లోయలోని చల్లని వాతావరణం డ్రాగన్ ఫ్రూట్ పంటకు అనుకూలంగా ఉంది వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అప్పారావు అనే రైతు డ్రాగన్ ఫ్రూట్ ను మూడేళ్ల నుంచి పండిస్తున్నాడు వేట మే నుంచి సెప్టెంబర్ వరకు డ్రాగన్ ఫ్రూట్ పళ్ళు చేతికంది వస్తాయి ఈ పళ్ళను పర్యాటకులకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నాడు అరకులోయ సందర్శనార్థం వచ్చే పర్యాటకులు డ్రాగన్ ఫ్రూట్ పండ్లను లొట్టలు వేసుకుని మరి తింటున్నారు అరుదుగా లభించే పళ్ళు కావడంతో వీటికి మంచి డిమాండ్ ఉంది

Body:ఈ పండ్లలో ఔషధ గుణాలు ఉన్నాయి అన్న నమ్మకంతో నమ్మకంతో మరింతమంది ఈ పనులను కొనుగోలు చేసి ఇ తింటున్నారు కేవలం పెద్ద పెద్ద షాపింగ్ మాల్ మాత్రమే కనిపించే డ్రాగన్ ఫ్రూట్ తాజాగా అరకు లోయ ప్రాంతం లోనూ పండు ఉండడంతో సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు 3 పండ్లను రూపాయలు 100కి విక్రయిస్తూ రైతు లాభాలు సంపాదిస్తున్నాడు సంప్రదాయ పంటలకు భిన్నంగా విభిన్న రకాల పండ్ల తోటలు పెంపకంపై గిరి రైతుల దృష్టి సారిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ పెంపకంతో ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతు పేర్కొంటున్నాడు

Conclusion:గిరిజన ప్రాంతంలోని అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ మన్యం లోని ఉత్సాహ రైతులందరికీ సాగు చేసే విధంగా గా ఐ టి డి ఎ సహాయాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు కాఫీ ని ఏ విధంగా ఐటిడిఏ పెద్ద ఎత్తున సాగు చేస్తుందో అదేవిధంగా అరకు లోయ ప్రాంతంలో ఫ్రూట్ పంటను విస్తరించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు బైక్ అప్పారావు రైతు అనంతగిరి మండలం అం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.