ఇవీ చదవండి:
వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి జగన్ - పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు
ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులోని 1, 2 సొరంగాలను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి జగన్
ఇవీ చదవండి:
Last Updated : Feb 20, 2020, 4:52 PM IST