ETV Bharat / state

కుట్రలు సాగవు.. పరుగులు పెట్టిస్తాం జాగ్రత్త! - నిర్ణయం తీసుకుంటే బుల్లెట్‌లా దూసుకెళ్తా... సీఎం

నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. వైకాపా, తెరాస నేతలు రాక్షసుల్లా ఆటంకం కలిగిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల ప్రచారానికి హాజరైన సీఎం.. పోలవరం కడితే భద్రాచలం మునుగుతుందని కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అవసరమైతే భద్రాచలాన్నీ తామే తీసుకుంటామని హెచ్చరించారు.

cm-gidhaluru
author img

By

Published : Apr 4, 2019, 5:38 PM IST

కుట్రలు సాగవు.. పరుగులు పెట్టిస్తాం జాగ్రత్త!
రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చేలా సాయం చేస్తానని కేసీఆర్‌ ఎప్పుడు చెప్పారని సీఎం చంద్రబాబు వైకాపా అధ్యక్షుడు జగన్ ను ప్రశ్నించారు.ఏపీకి హోదా ఇస్తామని కాంగ్రెస్‌ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. తమకు అండగా ఉన్నట్టు చెప్పారు.ఏపీకి అనుకూలంగా ప్రధాని మోదీ ఏనాడైనా ఒక్కమాట మాట్లాడారా అని అడిగిన చంద్రబాబు.. రాష్ట్రప్రజలు ఆయనకుగుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చిన ఘనత తెదేపాదేనని స్పష్టం చేశారు. గోదావరి నీళ్లను సాగర్‌కూతీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఐదేళ్ల పాలనలో మహిళలు ఆనందంగా ఉన్నారని తెలిపిన సీఎం.. కోటిమంది మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామన్నారు.

60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని బాబు చెప్పారు. త్వరలోనే మిగిలిన ఖాళీలూభర్తీ చేస్తామని ప్రకటించారు. వెలుగొండ పూర్తయితే గిద్దలూరు సస్యశ్యామలం అవుతుందన్న సీఎం...గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాలకు నీళ్లు ఇస్తామన్నారు. డబ్బులు పంచేందుకు కోడి కత్తి పార్టీ సిద్ధమైందని ఆరోపించారు. పుట్టా సుధాకర్‌ యాదవ్‌, నానిపై కావాలనే ఐటీ దాడులు చేశారని మండిపడ్డారు. తెలుగు తమ్ముళ్లు తిరగబడితే పరుగులు పెడతారని హెచ్చరించిన చంద్రబాబు.... తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమని స్పష్టం చేశారు.

Intro:రాష్ట్రంలో లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డు సృష్టించడం ఖాయమని అని కర్నూల్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు లు రు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటమి భయం పట్టుకుందన్నారు రు రు ఐటీ దాడులు నిర్వహించడం వారిని సతాయించడం జరుగుతుందన్నారు ఓడిపోతున్నా అని తెలిసి ఇ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు రాష్ట్రంలో 130 అసెంబ్లీ స్థానాలు 22 పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు జిల్లాలో నీ 14 స్థానాలను అను చేసుకుంటామన్నారు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రాజెక్టులు పూర్తి కావాలన్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రావాలన్నారు ప్రజలు కూడా అతని కోసమే ఎదురు చూస్తున్నారని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు కార్యక్రమంలో లో ఎంపీ ప్రసాద్ రెడ్డి ఇ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి నాయకులు విక్టర్ తదితరులు పాల్గొన్నారు

Body:ss

Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.