ప్రకాశం జిల్లా కనిగిరిలోని కందుకూర్ రోడ్డులో పట్టపగలే చోరీ జరిగింది. ఓ దుకాణంలో యజమాని సరకుల కోసం వెనక్కి తిరగ్గా... బ్యాగ్లో ఉన్న లక్షా 60 వేల నగదు, 2 లక్షల విలువైన బంగారం అపహరించాడు ఓ దుండగుడు. కిరాణా వస్తువుల కొనుగోలు పేరుతో వచ్చిన భార్యాభర్తలు... ఈ చోరీకి పాల్పడ్డారని దుకాణం యజమాని ఏడుకొండలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇవీ చదవండి... దేపూరు వద్ద ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ