వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వైకాపా నేతలు, కార్యకర్తలు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు మిఠాయిలు పంచిపెట్టారు. ఆ తర్వాత కార్యకర్తలు బాణాసంచా కాల్చారు.
ఇది కూడా చదవండి.