ETV Bharat / state

రేపు జాతీయ చేనేత దినోత్సవం.. చీరాలలో 144 సెక్షన్

రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు 144వ సెక్షన్​ విధించనున్నారు.

బుధవారం చీరాలలో 144 సెక్షన్ అమలు​
author img

By

Published : Aug 6, 2019, 9:06 PM IST

బుధవారం చీరాలలో 144 సెక్షన్ అమలు​

ప్రకాశం జిల్లా చీరాలలో రేపు పోలీసుల 30 యాక్టు, 144వ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఒకటవ పట్టణ ఎస్ఐ సురేష్ తెలిపారు. రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను.. ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. సమావేశాలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

వాలంటరీ ఉద్యోగాల్లో అవకతవకలు!

Intro:Ap_gnt_61_06_home_minister_sucharitha_avb_AP10034

Contributor: k. vara prasad (prathipadu),guntur

8008622422

Anchor: విద్యా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఈ ఏడాది నుంచి బోధిస్తున్నారని.... తెలుగు తప్పని సరి అని నూతన విద్యా విధానాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు.

vo : 1 గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో దాత బొమ్మిడాల కృష్ణమూర్తి సహకారంతో 40 లక్షల ఖర్చుతో నిర్మించిన పాఠశాల నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. భారతదేశంలో 27 శాతం నిరక్షరాస్యత ఉంటే....ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 33 శాతం నిరక్షరాస్యత ఉండటం బాధాకరమన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో చదువుకోలేకపోయాము అనే పరిస్థితి వుండకూడదనే ఉద్దేశంతో చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి అక్టోబర్ నెల నుంచి 15 వేలు చొప్పున ప్రభుత్వం అందించనుంది. గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని...అయితే వ్యాపారమే ద్యేయంగా మార్చుకున్న ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని....ఆడపిల్లలు ఎంత ఎక్కువ మంది చదువుకుంటే సమాజం అంత అభివృద్ధి చెందుతుందన్నారు. బాలికల పై అత్యాచారాలు తగ్గించేందుకు అన్ని పాఠశాలల్లో కరాటే విద్య పై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

బైట్ : మేకతోటి సుచరిత , రాష్ట్ర హోంమంత్రి.

Body:end

Conclusion:end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.