ETV Bharat / state

వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం - ప్రకాశం జిల్లా

ఒంగోలులోని కేశవపేట ప్రసన్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి కల్యాణం వేద పండితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం
author img

By

Published : Apr 19, 2019, 5:14 PM IST

వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణోత్సవంవైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం

ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవపేట ప్రసన్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజైన నేడు స్వామివారి కల్యాణం వేద పండితుల సమక్షంలో ఘనంగా జరిగింది. భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. కన్నులపండువగా జరిగిన కల్యాణోత్సవాన్ని చూసి తరించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.

ఇవీ చదవండి..

మంచి నీళ్లనుకొని ఏడాది బాలుడు ఏం తాగాడంటే...

Intro:ap_atp_12_19_animals_summer_water_plane_avb_C1

గమనిక :- సార్ మూగ జీవాల కథనానికి సంబంధించిన కార్పోరేటర్ విజువల్స్ పరిశీలించి వాడుకోగలరు.

Body:అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ 45వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.