ETV Bharat / state

CBI: ప్రకాశం జిల్లా మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు

author img

By

Published : Feb 2, 2022, 10:29 AM IST

Updated : Feb 2, 2022, 10:58 AM IST

మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు
మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు

10:25 February 02

ప్రముఖ పొగాకు కంపెనీ ఉద్యోగి ఇంట్లో సోదాలు

CBI: ప్రకాశంలో జిల్లా మద్దిపాడులో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ప్రముఖ పొగాకు కంపెనీ ఉద్యోగి ఇంట్లో సోదాలు నిర్వహించారు. కీలక హోదా ఉద్యోగి ఇంట్లో ఉదయం నుంచే సోదాలు జరుగుతున్నాయి. స్థానిక పోలీసులను కూడా సీబీఐ అధికారులు అనుమతించడం లేదు.

ఇదీ చదవండి:

బడ్జెట్​ తర్వాత రాజ్యసభ తొలి సమావేశం

Last Updated : Feb 2, 2022, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.